India vs Zimbabwe Women 1st T20 Live: తొలిసారి జింబాబ్వేతో పోరు.. లేడీ కోహ్లీ కెప్టెన్సీలో బరిలోకి భారత్..
16 Oct 2026 04:15 PM (IST) IND vs ZIM: తొలిసారి జింబాబ్వేతో పోరు.. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో భారత్, జింబాబ్వే జట్లు నేడు తొలిసారిగా ఢీ కొట్టబోతున్నాయి. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్ నేడు సాయంత్రం 7 గంటలకు రాయ్‌పూర్‌లో జరగనుంది.